అరటి పొడి సూపర్‌: ప్రధాని మోదీ | Narendra Modi Praises Food Products From Banana Flour In Karnataka | Sakshi
Sakshi News home page

అరటి పొడి సూపర్‌: ప్రధాని మోదీ

Published Mon, Jul 26 2021 2:34 PM | Last Updated on Mon, Jul 26 2021 2:39 PM

Narendra Modi Praises Food Products From Banana Flour In Karnataka - Sakshi

బెంగళూరు: కరావళి, మలెనాడులో అరటికాయను పొడి చేసి వైవిధ్య ఉత్పత్తులను తయారుచేయడం ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు అందుకుంది.  తాజాగా ఆకాశవాణి మన్‌ కీ బాత్‌లో ఆయన ప్రసంగిస్తూ ఇక్కడి మహిళలు అరటికాయలు, పువ్వులతో ఎలా ఆదాయం పెంచుకోవచ్చో చాటిచెప్పారని కొనియాడారు. ఈ అరటి పొడితో దోసె, గులాబ్‌జామ్, బ్రెడ్‌ వంటివి తయారు చేయవచ్చు. కరోనా సమయంలో కొందరు మహిళలు కొత్తగా ఆలోచించి అరటి పొడిని తయారు చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement