నక్సలైట్ల కాల్పుల్లో జవాన్ మృతి..!  | Naxals Attack On Soldiers In Dantewada | Sakshi
Sakshi News home page

నక్సలైట్ల కాల్పుల్లో జవాన్ మృతి..! 

Published Fri, Aug 14 2020 9:32 PM | Last Updated on Fri, Aug 14 2020 9:43 PM

Naxals Attack On Soldiers In Dantewada - Sakshi

చత్తీస్‌గడ్‌: రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలోని కోటీ క్యాంపు సమీపంలో నక్సలైట్లు జవాన్లపై కాల్పులు జరిపిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. క్యాంప్ దగ్గరలోని ఓ కిరాణా షాపింగ్‌కి వెళ్లిన ఇద్దరు జవాన్లపై నక్సల్స్ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ జవాన్ మృతి చెందగా, మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన జవాన్‌ని దుష్యంత్ నందీశ్వర్‌గా గుర్తించి.. గాయపడిన జవాన్‌ని ఆస్పత్రికి తరలించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement