
భువనేశ్వర్: ప్రముఖ ఒడిస్సీ శాస్త్రీయ సంగీతకారుడు దామోదర్‌హోతా తన 87వ ఏట ఆదివారం కన్నుమూశారు. వయసు మీదపడడంతో పలు అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. హోతా మృతికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. ఆదివారం దేశం ఇద్దరు సంగీత దిగ్గజాలను కోల్పోయిందన్నారు.
చదవండి: వాళ్లు అలా అనేసరికి లతా మంగేష్కర్ ఒక్కరోజే బడికెళ్లింది