కేబినెట్ మంత్రులు
1. రాజ్ నాథ్ సింగ్: రక్షణ శాఖ
2. అమిత్ షా: హోం శాఖ, సహకార శాఖ
3. నితిన్ గడ్కరీ: రోడ్డు రవాణా, రహదారులు
4. నిర్మలా సీతారామన్: ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాలు
5. నరేంద్ర సింగ్ తోమర్: వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ
6. జైశంకర్: విదేశాంగ వ్యవహారాలు
7. అర్జున్ ముండా: గిరిజన వ్యవహారాలు
8. స్మృతీ ఇరానీ: మహిళా, శిశు అభివృద్ధి శాఖ
9. పీయూష్ గోయల్: వాణిజ్య, పరిశ్రమల శాఖ, ఆహార ప్రజా పంపిణీ శాఖ, జౌళి శాఖ
10.ధర్మేంద్ర ప్రధాన్ : విద్యాశాఖ మంత్రి; నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత శాఖ
11. ప్రహ్లాద్ జోషి : పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు శాఖ, గనుల శాఖ
12. నారాయణ్ రాణే: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ
13. శర్భానంద సోనోవాల్: ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ, ఆయుష్ శాఖ
14. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ: మైనారిటీ వ్యవహారాలు
15. డాక్టర్ వీరేంద్ర కుమార్ సామాజిక న్యాయం, సాధికారత శాఖ
16. గిరిరాజ్ సింగ్: గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ
17. జ్యోతిరాదిత్య సింధియా: పౌర విమానయాన శాఖ
18. రామ్‌చంద్ర ప్రసాద్ సింగ్: ఉక్కు శాఖ
19. అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ; కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
20. పశుపతి కుమార్ పారస్: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ
21. గజేంద్ర సింగ్ షెఖావత్: జల్ శక్తి
22. కిరెన్ రిజిజు: న్యాయ శాఖ
23. రాజ్ కుమార్ సింగ్: విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ
24. హర్దీప్ సింగ్ పూరి: పెట్రోలియం, సహజ వాయువు, గృహ, పట్టణ వ్యవహారాలు
25. మన్సుఖ్ మాండవియా: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రసాయనాలు, ఎరువుల శాఖ
26. భూపేందర్ యాదవ్: పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ, కార్మిక , ఉపాధి శాఖ
27. మహేంద్ర నాథ్ పాండే: భారీ పరిశ్రమలు
28. పురుషోత్తం రూపాల: మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ
29. జి.కిషన్ రెడ్డి : సాంస్కృతిక శాఖ, పర్యాటకం,ఈశాన్య ప్రాంత అభివృద్ధి
30. అనురాగ్ సింగ్ ఠాకూర్: సమాచార, ప్రసార శాఖ, యువజన వ్యవహారాలు, క్రీడలు
సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)
1. రావు ఇందర్‌జిత్ సింగ్: గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (స్వతంత్ర హోదా) ; ప్రణాళిక మంత్రిత్వ శాఖ (స్వతంత్ర ఛార్జ్); కార్పొరేట్ వ్యవహారాలు సహాయ మంత్రి
2. డాక్టర్ జితేంద్ర సింగ్: ౖ సెన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఇండిపెండెంట్ ఛార్జ్) భూమి శాస్త్ర మంత్రిత్వ శాఖ (ఇండిపెండెంట్ ఛార్జ్); పీఎంవో, డీవోపీటీ, అణు ఇంధన శాఖ, అంతరిక్ష శాఖలో సహాయ మంత్రి
సహాయ మంత్రులు
1. శ్రీపాద యశో నాయక్: ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గ మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖ
2. ఫగన్‌సింగ్ కులస్:తే ఉక్కు మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
3. ప్రహ్లాద్æ సింగ్ పటేల్ : జల్ శక్తి, ఫుడ్ ప్రాసెసింగ్,
4. అశ్విని కుమార్ చౌబే: వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ
5. అర్జున్ మేఘవాల్: పార్లమెంటరీ వ్యవహారాలు,
6. వీకే సింగ్ : రహదారులు, పౌర విమానయానం
7. క్రిషన్ పాల్ : విద్యుత్, భారీ పరిశ్రమలు
8. దాన్వే రావ్‌సాహెబ్ : రైల్వే శాఖ, బొగ్గు శాఖ, గనుల శాఖ
9. రామ్‌దాస్ అథవాలే: సామాజిక న్యాయం,సాధికారత మంత్రిత్వ శాఖ
10. సాధ్వీ నిరంజన్ జ్యోతి : వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ, గ్రామీణాభివృద్ధి
11. సంజీవ్ బాల్యాన్: మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ
12. నిత్యానంద్ రాయ్: హోం శాఖ
13. పంకజ్ చౌదరి: ఆర్థిక శాఖ
14. అనుప్రియా సింగ్ పటేల్: వాణిజ్యం, పరిశ్రమలు
15. ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ భగెల్: న్యాయ శాఖ
16. రాజీవ్ చంద్రశేఖర్: నైపుణ్య అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
17. శోభా కరంద్లాజే: వ్యవసాయ, రైతు సంక్షేమం
18. భాను ప్రతాప్: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు
19. దర్శన విక్రమ్ జర్దోష్: వస్త్ర మంత్రిత్వ శాఖ, రైల్వే
20. వి. మురళీధరన్: విదేశాంగ శాఖ
21. మీనాక్షి లేఖి : సాంస్కృతిక శాఖ
22. సోమ్ ప్రకాష్: వాణిజ్యం, పరిశ్రమలు
23. రేణుకా సింగ్ సారుత: గిరిజన వ్యవహారాలు
24. రామేశ్వర్ తేలి: పెట్రోలియం, సహజ వాయువు,
25. కైలాష్ చౌదరి వ్యవసాయ, రైతు సంక్షేమం
26. అన్నపూర్ణ దేవి : విద్యా శాఖ
27. ఎ.నారాయణస్వామి సామాజిక న్యాయం, సాధికారత
28. కౌషల్ కిషోర్: గృహ, పట్టణ వ్యవహారాలు
29. అజయ్ భట్ : రక్షణ, పర్యాటకం
30. బీఎల్ వర్మ : ఈశాన్య ప్రాంత అభివృద్ధి
31. అజయ్ కుమార్: హోం శాఖ
32. దేవుసింగ్ చౌహాన్ : కమ్యూనికేషన్స్
33. భగవంత్ ఖూబా: పునరుత్పాదక ఇంధన శాఖ,
34. కపిల్ మోరేశ్వర్ పాటిల్: పంచాయతీ రాజ్
35. ప్రతిమా భూమిక్: సామాజిక న్యాయం, సాధికారత
36. సుభాస్ సర్కార్: విద్యా శాఖ
37. భగవత్ కిషన్‌రావు కరా:ద్ ఆర్థిక శాఖ
38. రాజ్‌కుమార్ రంజన్ సింగ్: విదేశాంగ, విద్యా శాఖ
39. భారతి ప్రవీణ్ పవార్ : ఆరోగ్య, కుటుంబ సంక్షేమ
40. బిశ్వేశ్వర్ తూడూ: గిరిజన వ్యవహారాలు, జల్ శక్తి
41. శాంతను ఠాకూర్ : ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గం
42. మహేంద్రభాయి మహిళా, శిశు, ఆయుష్ శాఖలు
43. జాన్ బర్లా : మైనారిటీ వ్యవహారాలు
44. ఎల్. మురుగన్: మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, సమాచార, ప్రసార శాఖ
45. నిశిత్ ప్రామానిక్ : హోం, క్రీడలు
మోదీ పునర్ వ్యవస్థీకరణ రూపం ఇలా..
Published Thu, Jul 8 2021 4:56 AM | Last Updated on Thu, Jul 8 2021 4:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment