ప్రముక పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా(86) ఇక లేరు. అనారోగ్యం కారణంగా ముంబైలోని బ్రీచ్కాండి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుదవారం రాత్రి ఆయన మరణించారు.
1937 డిసెంబరు 28న ముంబైలో రతన్ టాటా జన్మించారు. గత కొంత కాలంగా రతన్ టాటా అనారోగ్యంతో బాదపడుతున్నారు. రతన్ టాటా మరణించినట్టు టాటా సన్స్ గ్రూప్ ప్రకటించింది.
Ratan Tata Death: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
Published Thu, Oct 10 2024 12:05 AM | Last Updated on Thu, Oct 10 2024 10:42 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment