ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ వ్యాన్‌.. 11 మంది మృతి | Road Accident At Tamil Nadu Tirupathur District | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ వ్యాన్‌.. 11 మంది మృతి

Published Sat, Apr 2 2022 6:28 PM | Last Updated on Sat, Apr 2 2022 6:32 PM

Road Accident At Tamil Nadu Tirupathur District - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జువ్వాదిమలైకొండ వద్ద అదుపుతప్పి ఓ వ్యాన్‌ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. మృతులంతా పులియూర్‌ గ్రామస్తులుగా గుర్తించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement