జాతీయ మానవహక్కుల కమిషన్‌ సభ్యురాలిగా విజయభారతి | Sayani Vijaya Bharti who took charge as a member of NHRC | Sakshi
Sakshi News home page

జాతీయ మానవహక్కుల కమిషన్‌ సభ్యురాలిగా విజయభారతి

Published Fri, Dec 29 2023 2:37 AM | Last Updated on Fri, Dec 29 2023 2:37 AM

Sayani Vijaya Bharti who took charge as a member of NHRC - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ మానవహక్కుల కమిషన్‌ సభ్యురాలిగా విజయభారతి సాయని బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ అరుణ్‌కుమార్‌ మిశ్రా సమక్షంలో గురువారం ఆమె బాధ్యతలు చేపట్టారు.

న్యాయవాది, సామాజికవేత్త అయిన విజయభారతిని ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యురాలిగా నియమిస్తూ ఈ నెల 27న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్రపతి ముర్ముకు ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తా నని విజయభారతి పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement