ఊటీలో ఘోర ప్రమాదం | several workers Deceased Undergoing house construction Ooty Tamil Nadu | Sakshi
Sakshi News home page

ఊటీలో ఘోర ప్రమాదం

Published Wed, Feb 7 2024 2:58 PM | Last Updated on Wed, Feb 7 2024 3:43 PM

several workers Deceased Undergoing house construction Ooty Tamil Nadu - Sakshi

చెన్నై: తమిళనాడు పర్యాటక ప్రాంతం ఊటీలో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఏడుగురికి గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement