న్యూఢిల్లీ: ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల మినహా బీజేపీ ఘోర పరాభవమే ఎదుర్కొంది. దక్షిణ భారతదేశంలో పాగా వేసేందుకు కాషాయ పార్టీ వేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తమిళనాడు, కేరళలో ఓటర్లు ఆ పార్టీని ఆదరించకపోగా.. అధికారమే లక్ష్యంగా పశ్చిమ బెంగాల్‌లో పోరాడిన బీజేపీకి మిశ్రమ ఫలితం దక్కింది. అధికారానికి చాలా దూరంలో బీజేపీ నిలిచిపోయింది. అయితే బీజేపీ ఓటమి చెందడానికి కారణాలను ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా వివరిస్తూ ఓ ట్వీట్ చేశారు. బీజేపీ ఓటమి చెందడంపై మూడు కారణాలను వివరించారు.
- నరేంద్ర మోదీ హయాంలో బీజేపీకి ఇది ఘోర ఓటమి.
- బీజేపీ మత రాజకీయాలు దేశవ్యాప్తంగా పని చేయవు.
- హిందీ, గుజరాత్ ప్రాంతాల్లో తప్ప దేశంలోని ఇతర భూభాగాల్లో మోదీ హవా కొనసాగదు.
చదవండి: ఈ విజయం కేసీఆర్‌కు అంకితం..నోముల భగత్
Our #50WordEdit on NZ High Commission and oxygen pic.twitter.com/ls5UP7uVnH
— Shekhar Gupta (@ShekharGupta) May 2, 2021
Comments
Please login to add a commentAdd a comment