ఈ ఫొటోలో చిరుత ఎక్కడుందో చెప్పుకోండి చూద్దాం! | A Snow Leopard Is Hiding This Picture Netizens Are Struggle To Find | Sakshi
Sakshi News home page

ఈ ఫొటోలో చిరుత ఎక్కడుందో చెప్పుకోండి చూద్దాం!

Published Thu, Jul 15 2021 12:35 PM | Last Updated on Sat, Jul 17 2021 11:46 AM

A Snow Leopard Is Hiding This Picture Netizens Are Struggle To Find - Sakshi

ఇండియన్‌ ఫారెస్ట్  సర్వీస్ ఆఫీసర్ రమేష్ పాండే షేర్‌ చేసిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొండపై నక్కి ఉన్న మంచు చిరుతకు సంబంధించిన ఫొటోను ఫాంటమ్ క్యాట్ (పర్వతాల దెయ్యం )పేరిట ట్విట్టర్ లో  పోస్ట్ చేశారు.  రమేష్ పాండే పోస్ట్ చేసిన ఈ ఫోటోలో దాగి ఉన్న చిరుతను గుర్తించడానికి నెటిజన్లు చాలా కష్టపడుతున్నారు.అయితే, అది కొండ రంగులో కలిసిపోవడం వల్ల ఫొటో చూసిన వెంటనే గుర్తుపట్టడం కష్టం.

ఇటువంటి సవాళ్లు ఆసక్తికరంగా ఉంటాయి.. కొన్నిసార్లు  కష్టంగా ఉంటాయి.  అయితే, ఈ ఫొటోలో చిరుతను గుర్తించలేక నెటిజన్లు  బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. మీకు కూడా చిరుత ఎక్కడుందో తెలియడం లేదా.. పర్లేదు మంచు చిరుతను మేం పట్టుకున్నాం. ఆ ఫొటోను మీకోసం అందిస్తున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement