టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌ | Top10 Telugu Latest News Evening Headlines 9th June 2022 | Sakshi
Sakshi News home page

Trending News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Published Thu, Jun 9 2022 5:05 PM | Last Updated on Thu, Jun 9 2022 5:20 PM

Top10 Telugu Latest News Evening Headlines 9th June 2022 - Sakshi

1. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీ కాలం జూలై 24తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం 16వ రాష్ట్రపతి ఎన్నికల కోసం షెడ్యూల్‌ను విడుదల చేసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఆర్బీకేల్లో డ్రోన్లను తీసుకు వస్తున్నాము: సీఎం జగన్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్స్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. కరోనా ఫోర్త్‌ వేవ్‌!: మూడు నెలల తర్వాత భారత్‌లో హయ్యెస్ట్‌ కేసులు
దేశంలో కరోనా విజృంభణ ఒక్కసారిగా పెరిగింది. కరోనా వైరస్‌ నాలుగో వేవ్‌ను దాదాపుగా ధృవీకరిస్తున్నారు వైద్య నిపుణులు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. కాంగ్రెస్‌ నేతల రక్తంలోనే అనినీతి ఉంది: సీఎం సంచలన కామెంట్స్‌
పంజాబ్‌లో పాలిటిక్స్‌ ఆసక్తికరంగా మారాయి. పంజాబ్‌లో ఆమ్‌ ఆ‍ద్మీ పార్టీ అధికారంలోకి వచ్చాక వినూత్న సీఎం భగవంత్‌ మాన్‌ వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. రాజ్యసభ ఎన్నికలు: ఎన్సీపీ నేతలకు షాక్‌
రాజ్యసభ ఎన్నికల విషయంలో మహా వికాస్ అగాడీ (ఎంవీఏ) కూటమికి షాక్‌ తగిలింది. ఎన్సీపీ నేతలు అనిల్‌ దేశ్‌ముఖ్‌, మంత్రి నవాబ్‌ మాలిక్‌లకు..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. అమ్నీషియా పబ్‌ కేసులోబాధితురాలిని మొదట ట్రాప్‌ చేసింది ఎవరంటే..
జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ మైనర్‌ సామూహిక అత్యాచార ఘటనలో.. పోను పోను సంచలనాలు వెలుగు చూస్తున్నాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. రాజీనామా చేయాల్సిందే.. వక్ఫ్‌బోర్డ్‌ ఛైర్మన్‌కు టీఆర్‌ఎస్‌ ఆదేశం
తక్షణం వక్ఫ్‌బోర్డ్‌ ఛైర్మన్‌ పదవి నుంచి తప్పుకోవాలని మసీవుల్లాను టీఆర్‌ఎస్‌ పార్టీ ఆదేశించింది. జూబ్లీహిల్స్‌ బాలిక అత్యాచారం కేసు ఘటనలో..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. ఉమ్రాన్‌ మాలిక్‌, ఆర్ష్‌దీప్‌ సింగ్‌కు నో ఛాన్స్‌..!
ఐపీఎల్‌-2022 ముగిసిన తర్వాత తొలి సారిగా టీమిండియా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడనుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా తలపడనుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. ఇద్దరం ఒక్కటయ్యాం.. పెళ్లి ఫొటో షేర్‌ చేసిన విఘ్నేశ్‌
అవును, ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఎంతోకాలంగా ప్రేమలో మునిగిన తేలుతున్న లవ్‌ బర్డ్స్‌ విఘ్నేశ్‌ శివన్‌-నయనతార అగ్నిసాక్షిగా మూడుముళ్ల బంధంలో అడుగుపెట్టారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఓలా సంచలన నిర్ణయం.. త్వరలో ఆ దేశంలోకి ఎంట్రీ!
ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్‌లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మరో సంచలనానికి సై అంటోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement