
కోల్‌కతా:ఒక పక్క కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారంపై ఆందోళనలు జరుగుతున్న వేళ పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ చిక్కుల్లో పడింది.తాజాగా ఆ పార్టీ కార్మిక సంఘం నేత నారాయణ మిత్ర తన ఇంట్లో ఒక బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో అరెస్టయ్యాడు.
బంకూర్‌లోని ఇంట్లో తమ కూతురిపై మూడు రోజులు అత్యాచారం చేశాడని మిత్రాపై ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.ఈ కేసులో మిత్రాను పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఘటన బయటికి తెలిసిన వెంటనే మితత్రాను పార్టీ పదవుల నుంచి తృణమూల్ కాంగ్రెస్ సస్పెండ్ చేసింది.
ఇదీ చదవండి.. వేధింపుల కేసు..కర్ణాటక బీజేపీ నేత అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment