ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బెంగళూరు: తల్లిదండ్రులు బలవంతంగా వివాహం జరిపిస్తున్నారని, కాపాడాలని ఒక యువతి శిశు సంక్షేమ శాఖ అధికారులకు మొరపెట్టుకుంది. తనకు ఇప్పుడే 18 ఏళ్లు వచ్చాయని, తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తున్నారని, వద్దంటున్నా వినడం లేదని పిరియాపట్టణ నుంచి లేఖ రాసింది. తమ సొంతూరు హాసన్ కాగా, ఇప్పుడు పిరియాపట్టణలోని స్నేహితురాలి ఇంటికి వచ్చానని, పెళ్లి కాకుండా అడ్డుకోవాలని కోరింది. దీంతో అధికారులు యువతిని పిరియాపట్టణలో ఉన్న సంరక్షణ మందిరానికి తరలించారు.
చదవండి: మటం మరిస్వామికి గుబ్బి వీరణ్ణ పురస్కారం
Comments
Please login to add a commentAdd a comment