![Karnataka Minister JC Madhu Swamy Son Marriage at Tumakuru - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/22/1.jpg.webp?itok=pDCY2w9h)
తుమకూరు (కర్ణాటక): తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకా జే.సి.పురంలో గురువారం రాష్ట్ర మంత్రి జే.సి.మాదుస్వామి కుమారుడు డాక్టర్. జే.ఎం. అభిజ్ఞ, డాక్టర్. ఎస్.ఎం. అశ్వినిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వేడుకకు మఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, హోం మంత్రి జ్ఞానేంద్ర, మాజీ సీఎం సిద్దరామయ్య, మాజీ ప్రధాని దేవెగౌడ, ఒక్కలిగ మఠాధ్యక్షుడు నిర్మలానందనాథ స్వామిజీ తదితర ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment