
న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తెలంగాణకు బదిలీ అయింది. వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం ధర్మాసనం ఆదేశాలిచ్చింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నంతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment