జిల్లాలోని పలు గ్రామాల్లో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
9లోu
ఒక్కో ప్రక్రియ ముగియడంతో..
గతేడాది ఫిబ్రవరి రెండున గ్రామపంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. ఆగస్టులో జిల్లా, మండల పరిషత్ పాలవర్గాల పదవీకాలం పూర్తయింది. ఆ తర్వాత పంచా యతీలు, పరిషత్‌లు పత్యేకాధికారుల పాలన కిందకు వెళ్లాయి. అనంతరం ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఒక్కో ప్రక్రియ పూర్తి చేస్తూ వచ్చింది. ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల సామగ్రి సమకూర్చుకోవడం, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం లాంటి ప్రక్రియ పూర్తిచేశారు. ఇవన్నీ చూసి ఎన్నికలే తరువాయి అన్నట్లు ఆశావహులు హడావుడి చేశారు. తాజాగా ప్రభుత్వ ప్రకటన వారిలో నైరాశ్యాన్ని నింపింది.
Comments
Please login to add a commentAdd a comment