శానిటరీ ప్యాడ్స్ తయారీ
రేలా.. పేరిట శానిటరీ ప్యాడ్స్ తయారు చేస్తూ జిల్లాకు పేరు తీసుకురావడమే కాదు.. వారూ ఉపాధి పొందుతున్నారు. కుంటాల మండలకేంద్రంలో డీఆర్డీవో విజయలక్ష్మి సూచనలు, రూర్బ న్ కింద వచ్చిన రూ.20లక్షల నిధులను అక్కడి మహిళలు ఇలా సద్వినియోగం చేసుకుంటున్నా రు. నిధులతో యంత్రాలు, సామగ్రి కొనుగోలు చేసి నాణ్యతతో శానిటరీ న్యాప్‌కీన్స్ తయారు చేస్తున్నారు. ఇతర జిల్లాలకూ పంపిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ నుంచీ ఓ కంపెనీవాళ్లు వచ్చి చూసివెళ్లారు. మండలం, జిల్లా స్వయంసహాయక సంఘాల సభ్యులు ఇక్కడ ఉపాధితో పాటు తయారీలో శిక్షణ పొందుతున్నారు.
ఉపాధి లభిస్తోంది
స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థికంగా ఆసరా అందించేందుకు రేలా పేరిట బయోడిగ్రేడెబుల్ న్యాప్‌కీన్స్ తయారు చేస్తున్నాం. దీంతో మాకు పనితో పాటు ఉపాధి లభిస్తోంది. ఎస్‌హెచ్‌జీ సభ్యులకు శిక్షణ కూడా ఇస్తున్నాం. – శారద, కుంటాల
శానిటరీ ప్యాడ్స్ తయారీ
Comments
Please login to add a commentAdd a comment