నిర్మల్
జోరుగా.. హుషారుగా..
గ్యారంటీల అమలులో విఫలం
ఎన్నికల వేళ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు.
బుధవారం: 6:21
గురువారం: 5:10
8లోu
బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025
సిక్స్ కొడుతున్న
ఉద్యోగిని
జిల్లా కేంద్రంలో గత శనివారం నుంచి నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మంగళవారం ముగిశాయి. చివరి రోజు కొండాపూర్ సమీపంలోని స్పోర్ట్స్ క్లబ్ ఇండోర్ స్టేడియంలో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో వివిధ శాఖల మహిళా ఉద్యోగులు జోరుగా, హుషారుగా పాల్గొన్నారు. వివిధ క్రీడల్లో సత్తా చాటారు. క్రికెట్, టెన్నిస్ మ్యూజికల్ చైర్‌తోపాటు వివిధ ఇండోర్ ఆటల్లోనూ తమ నైపుణ్యం ప్రదర్శించారు. సాయంత్రం నృత్యం చేశారు. ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ అభిలాష అభినవ్, ఆర్డీవో రత్న కళ్యాణి, డీఎస్డీవో శ్రీకాంత్‌రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. – నిర్మల్‌చైన్‌గేట్/సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్
వాతావరణం
ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. చలి ప్రభావం చాలావరకు తగ్గుతుంది. తెల్లవారుజాము చల్లగా ఉంటుంది.
నిర్మల్
నిర్మల్
నిర్మల్
నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment