నిర్మల్
ఎమ్మెల్సీ దక్కేనా..!
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనేది ఆసక్తిగా మారింది. ఒకటి ఎస్టీకి కేటాయిస్తామని ప్రచారం జరుగుతుండటం ఆసక్తి కలిగిస్తోంది.
ఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025
పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అంటారు. చెట్లను పెంచాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఏటా వానాకాలం ప్రారంభంలో భారీగా మొక్కలు నాటుతున్నారు. ఇందులో ప్రజలు కూడా భాగస్వాములు అవుతున్నారు. నాటిన ప్రతీ మొక్కను కాపాడేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో భారీగా పెరిగిన వృక్షాలను కొందరు నరికివేస్తున్నారు. చెట్లను కోతకు అమ్ముకుంటున్నారు. దీంతో చెట్లు నరికే దందా చేసేవారు అనుమతి లేకుండానే భారీ వృక్షాలను రంపాలతో కోసి.. కలపను తరలించుకుపోతున్నారు. దీంతో పచ్చని చెట్టే... కట్టై.. ఇటుక బట్టీల్లో కాలి బూడిదవుతోంది.
న్యూస్‌రీల్
నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment