‘చాంపియన్స్’ గెలుపుతో సంబురాలు
నిర్మల్: తీవ్ర ఉత్కంఠతో కూడిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా న్యూజిలాండ్‌పై గెలిచి, చాంపియన్స్ క్రికెట్ ట్రోఫీని కై వసం చేసుకుంది. దీంతో జిల్లావాసుల సంబురాలు అంబరాన్నంటాయి. క్రికెట్ అభిమానులు టీవీల ముందే కూర్చుని మ్యాచ్ ఆద్యంతం వీక్షించారు. విజయానికి మరో రెండు పరుగుల అవసరం కాగా రవీంద్ర జడేజా ఫోర్ కొట్టగానే జిల్లాలో దీపావళిని తలపించేలా పటాకులు కాల్చారు. క్రికెట్ అభిమానులు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు.
నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీలో మ్యాచ్ చూస్తున్న అభిమానులు
‘చాంపియన్స్’ గెలుపుతో సంబురాలు
Comments
Please login to add a commentAdd a comment