సమానత్వంతోనే సామాజిక న్యాయం
● జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి
నిజామాబాద్‌నాగారం : సమానత్వంతోనే సామాజి క న్యాయం సాధ్యమవుతుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ప ద్మా వతి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని స్నేహా సొసై టీ ఫర్ రూరల్ రీ కన్‌స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాల లో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతి థిగా హాజరైన జడ్జి పద్మావతి మాట్లాడుతూ కుల, మత, లింగ వివక్ష లేని సమాజం కోసం పాటుపడా లన్నారు. మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ ఆకుల విశాల్ మాట్లాడుతూ మానసిక దివ్యాంగ విద్యా ర్థుల ఆరోగ్య దృష్ట్యా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు అందించడం హర్షణీయమన్నారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులతోపాటు నా రాయణరెడ్డి, రమణారెడ్డి, తాటి వీరేశం, జీవన్ రా వు, బాబా గౌడ్, విగ్నేష్ తదితరులను స్నేహా సొసై టీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య, ప్రిన్సిపల్ జ్యోతి సన్మా నించారు. కార్యక్రమంలో మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, స్నేహా సొసైటీ సి బ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment