సునీతావిలియమ్స్‌కు జననీరాజనం
మహిళలను ప్రోత్సహించాలి
మహిళలు అన్నిరంగాల్లో ఆకాశమే హద్దుగా రాణిస్తారనేది పురాణ కాలం నుంచి తెలుస్తూనే ఉంది. అయితే తాజాగా సునీతావిలియమ్స్ సాధించిన విజయం విద్యార్థుల నుంచి మొదలు ప్రతిఒక్కరికీ ఆదర్శనీయం. భావితరాలకు సునీత జీవితం అతి పెద్ద పాఠం. ఆమె భారత సంతతికి చెందిన మహిళ కావడం మనందరికి గర్వకారణం.
– సరళ మహేందర్‌రెడ్డి, హైకోర్టు న్యాయవాది
● అంతరిక్షం నుంచి క్షేమంగా తిరిగి రావడం పై సర్వత్రా హర్షం
● ఆమె రాకకోసం ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రజలు
● ఆకాశం హద్దును
చెరిపేసిందంటూ ప్రశంసలు
● భారత సంతతికి చెందిన మహిళ కావడంతో గర్వంగా ఉందని ప్రశంసలు
Comments
Please login to add a commentAdd a comment