విజయవాడ సిటీ
మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
7
కృష్ణలంకలో అగ్నిప్రమాదం
విజయవాడ కృష్ణలంక పరిధిలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. మూడు పోర్షన్ల పూరిల్లు దగ్ధమైంది. ఈ పోర్షన్లలోని సామగ్రి మొత్తం బుగ్గిపాలైంది.
లీకేజీలపై అప్రమత్తంగా ఉండాలి
గ్యాస్ పైప్‌లైన్ లీకేజీలపై స్థానికులు అప్రమత్తంగా ఉండాలని ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాజు సూచించారు. పైప్‌లైన్ లీకులపై సోమవారం మాక్ డ్రిల్ నిర్వహించారు.
అనధికార కట్టడాల కూల్చివేత
పెనమలూరు మండలంలోని యనమలకుదురులో అనధికార కట్టడాలను మునిసిపల్ అధికారులు సోమవారం కూల్చివేశారు. అనుమతులు లేని ఐదు కట్టడాలపై చర్యలు తీసుకున్నారు.
–8లోu
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
Comments
Please login to add a commentAdd a comment