
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025
‘మీ కోసం’కు విరామం
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు.
ఇఫ్తార్ సహరి
(సోమ) (మంగళ)
విజయవాడ 6.20 5.07
మచిలీపట్నం 6.19 5.04
ముస్లింలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవిత్ర రంజాన్ మాసం రానే వచ్చింది. నెలవంక కనిపించడంతో ఆదివారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. శుభప్రదమైన ఈ మాసానికి స్వాగతం పలుకుతూ ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం అంతా కలిసి ఇఫ్తార్ విందు తీసుకున్నారు. ఈ నెలలో ముస్లింలు అల్లాహ్‌ను ధ్యానిస్తూ.. పుణ్యకార్యాలకే పరిమితమవుతారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్ విజయవాడ
7
పవిత్ర మాసం.. ప్రారంభం
న్యూస్‌రీల్

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ
Comments
Please login to add a commentAdd a comment