సైకిల్ అమ్మకాలు పెరిగాయి..
గతంలో కంటే ప్రస్తుతం సైకిల్ విక్రయాలు పెరిగాయి. యువత ఎక్కువగా ఆధునిక మోడల్స్‌పై ఆసక్తి చూపుతున్నారు. మా వద్ద చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకూ అన్ని వయస్సుల వారికి సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 6 వేల నుంచి రూ.6 లక్షల విలువ చేసే స్వ దేశీ, విదేశీ సైకిళ్లు 130కి పైగా మోడళ్లు అందుబాటులో ఉంచాం. యూత్ తమ కిష్టమైన మోడల్‌ను ముందుగానే ఎంచుకొని స్టోర్‌కు వస్తున్నారు.
– బీఎస్ కిరణ్,
పెడల్ జోన్ స్టోర్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment