● నగరానికి చెందిన ఒక న్యూరోసర్జన్ ప్రతిరోజూ వాలీబాల్ ఆడేందుకు ఐజీఎంసీ స్టేడియానికి వస్తుంటారు. రెండు గంటల పాటు వాలీబాల్ ఆడిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తుంటారు. ఆయన రాకపోకలకు సైకిల్ వినియోగిస్తుంటారు. అదేమంటే అదే మనకు ఆరోగ్యాన్నిస్తుందంటారు.
వీళ్లేకాదు.. సెలవు రోజుల్లో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి క్రికెట్ వంటి క్రీడలు ఆడేందుకు వచ్చే యువకులు పదుల సంఖ్యలో సైకిళ్లపైనే వస్తున్నారు. వాటిల్లో ఎక్కువ శాతం ఖరీదైన సైకిళ్లే ఉంటున్నాయి. కొన్ని విదేశీ సైకిళ్లు కూడా ఉంటున్నాయి. యువత, టీనేజ్ ఆసక్తికి అనుగుణంగా అధునాతన మోడల్ సైకిళ్లు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment