ఆర్థిక స్వావలంబన సాధించాలి..
ఆడపిల్లలకు చదువెందుకు అన్న వ్యవస్థ నుంచి చాలా ముందడుగు వేశాం. సావిత్రిబాయి పూలే, అంబేడ్కర్ వంటి వ్యక్తుల కృషి వల్ల మహిళలు విద్యారంగంలో అడుగులు వేస్తున్నారు. అయితే కనీసం డిగ్రీ చదివితేనే అది మహిళలకు అండగా ఉంటుంది. చాలా మంది డిగ్రీ లోపే చదువును ఆపేస్తున్నారు. వారి తల్లిదండ్రులు పెళ్లిళ్లు చేసేస్తున్నారు. అది మారాలి. జీవితంలో ఏ కష్టమొచ్చినా నిలదొక్కుకోవాలంటే ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలు అడుగులు వేయాలి. అందుకు కనీసం డిగ్రీ చేతిలో ఉంటే ఆ ధైర్యం వేరుగా ఉంటుంది.
– డాక్టర్ కె. భాగ్యలక్ష్మి, ప్రిన్సిపాల్, ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాల
Comments
Please login to add a commentAdd a comment