
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం నవీన్ పట్నాయక్
బరంపురం: బరంపురం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో ఒకే దేశం–ఒకే రేషన్ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నుంచి సీఎం నవీన్ పట్నాయక్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బీఎంసీ నగర మేయర్ సంఘమిత్ర దొళాయి, బరంపురం ఎమ్మెల్యే విక్రమ్ పండా, కమిషనర్ సోనియా జెన్నా, డిప్యూటీ కలెక్టర్ వినోద్‌కుమార్ బెహరా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పథకాన్ని ప్రారంభించిన సీఎం నవీన్
Comments
Please login to add a commentAdd a comment