
ఎస్‌టీఎఫ్ అదుపులో బంగ్లా దేశీయులు
భువనేశ్వర్: స్థానిక రైల్వే స్టేషన్‌లో తచ్చాడుతున్న బంగ్లా దేశీయుల్ని ప్రత్యేక టాస్కు ఫోర్సు ఎస్‌టీఎఫ్ అదుపులోకి తీసుకుంది. వీరిలో ఆ మంది మహిళలు, ఒక మైనర్‌తో సహా 10 మంది బంగ్లాదేశ్ జాతీయులు ఉన్నట్లు ఎస్‌టీఎఫ్ పేర్కొంది. వీరిని అక్రమ చొరబాటుదారులుగా భావిస్తున్నారు. వీరి రాకకు సంబంధించి పాస్‌పోర్ట్, వీసా లేదా ఇతరేతర చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు, ఆధారాలు లేకపోవడంతో ఈ సందిగ్ధత నెలకొంది. వీరి దగ్గర నుంచి 7 మొబైల్ ఫోన్లు, కొన్ని బంగ్లాదేశ్ కరెన్సీ నోట్లు, భారతీయ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణ కొనసాగుతుంది.

ఎస్‌టీఎఫ్ అదుపులో బంగ్లా దేశీయులు

ఎస్‌టీఎఫ్ అదుపులో బంగ్లా దేశీయులు
Comments
Please login to add a commentAdd a comment