కలిమెల సమితిలో ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ ప్రారంభం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి కేంద్రంలోని పూసుగూఢ పెట్రోల్ బంక్ సమీపంలో ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్‌ను జిల్లా కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ బుధవారం ప్రారంభించారు. కలిమెల సమితిలో ఎకై ్సజ్ కేసులు పెరుగుపోతున్నాయి. అక్రమ మద్యం వ్యాపారం, కిరాణా దూకాణాల్లో విదేశీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు ఈ స్టేషన్ ఇకపై ఉపయోగపడుతోందని కలెక్టర్ అన్నారు. ప్రారంభ కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ అధికారి బింబేధర్ పండా, కలిమెల బీడీవో ప్రదీప్ కుమార్ కోర, జిల్లా ప్రధాన అభవృద్ధి, నిర్మాణాధికారి నరేష్ చంద్రశభర పాల్గొన్నారు.
కలిమెల సమితిలో ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment