మహాశివరాత్రి తిరునాళ్లకు ముస్తాబు
అమర్తలూరు (వేమూరు): మహాశివరాత్రి తిరునాళ్లు బాల కోటేశ్వర స్వామి దేవస్థానం ముస్తాబు అవుతోంది. ఈ తిరునాళ్లకు భక్తజనం పెద్ద సంఖ్యలో తరలివస్తారు. దీంతో వారి దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు, దేవస్థానం కార్య నిర్వహణాధికారి అశోక్ కుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా దేవస్థానానికి రంగులు వేస్తున్నారు. భక్తులు దేవుని దర్శనం కోసం క్యూలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన మహాశివరాత్రికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని మరమ్మతులు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment