ఏనుగులను తరలించాలి
ఏనుగులు ఎక్కడ నుంచి వచ్చాయో అక్కడికే వాటిని తిరిగి తరలించాలి. ఈ ప్రాంతంలో కందకాలు, ట్రెంచ్ కటింగ్ పను లు చేపట్టడం వల్ల గిరిజనులు, దళితులు, పేదలు దాదాపు 50 సంవత్సరాల నుంచి పెంచుక్కున్న తోటలు, భూములు నాశనమవుతాయి. ఇక్కడ కొందరికి పోడు పట్టాలు, లీజు పట్టాలు ఉన్నాయి. పంటలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారి పరిస్థితి ఏం కావాలి? దీనికితోడు జనావాసాల మధ్య ఏనుగుల సంరక్షణ కేంద్రం సురక్షితం కాదు.
– ఎం.కృష్ణమూర్తి, సీపీఎం రాష్ట్ర నాయకులు
Comments
Please login to add a commentAdd a comment