అజ్నీ రైలుకు గ్రీన్‌సిగ్నల్
ఓదెల(పెద్దపల్లి): దక్షిణ మధ్య రైల్వేలోని కా జీపేట – బల్హార్షా(అజ్నీ) మధ్య అజ్నీ ప్యాసింజర్ రైలు మళ్లీ పట్టాలపై పరుగులు పెట్టనుంది. పేదల బండిగా ప్రసిద్ధికెక్కిన అజ్నీ ప్యాసింజర్ రైలును కరోనా సమయంలో రైల్వేశాఖ ర ద్దు చేసింది. అప్పట్నుంచి సామాన్య ప్రయాణికులు ఈ మార్గంలో ప్రయాణం చేసేందుకు తీ వ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇదే విషయంపై ‘వినిపించని అజ్నీ కూత’ శీర్షికన ‘సాక్షి’ గత నెల 29వ తేదీన కథనం ప్రచురించింది. దీంతో ప్రజాప్రతి నిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు, వినతిపత్రాలు అందజేశా రు. ఎట్టకేలకు గురువారం నుంచి అజ్నీ రైతులను పునరుద్ధరిస్తున్నామని రైల్వే ఉన్నతాధికారులు ఉత్వర్వులు విడుదల చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
– వివరాలు 8లోu
అజ్నీ రైలుకు గ్రీన్‌సిగ్నల్
అజ్నీ రైలుకు గ్రీన్‌సిగ్నల్
Comments
Please login to add a commentAdd a comment