రాకపోకలకు ఇబ్బంది | - | Sakshi
Sakshi News home page

రాకపోకలకు ఇబ్బంది

Published Mon, Mar 17 2025 10:50 AM | Last Updated on Mon, Mar 17 2025 10:45 AM

ప్రధాన రోడ్లు, అంతర్గత రహదారులపై స్ట్రీట్‌లైట్లు లేవు. కమాన్‌ నుంచి రంగంపల్లి వెళ్లే దారితోపాటు నారాయణస్వామి నగర్‌ వెళ్లే మార్గంలో రాత్రివేళ రాకపోకలు సాగించడం ఇబ్బందిగా ఉంది.

– సంపత్‌రెడ్డి, పెద్దపల్లి

భయంగా ఉంది

మా పనుల కోసం పెద్దపల్లికి వచ్చి రాత్రిపూట ఇళ్లకు వెళ్తున్నాం. రోడ్లపై స్ట్రీట్‌ౖ లెట్లు లేక చీకటిగా ఉంటోంది. రంగంపల్లి, కలెక్టరేట్‌ ప్రాంతాల్లో స్ట్రీట్‌లైట్లు ఏర్పాటు చేసి చీకట్లను తొలగించాలి.

– కనుకుంట్ల సదానందం, కొత్తపల్లి

హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు చేస్తాం

పెద్దపల్లిలోని పలు ప్రాంతా ల్లో వీధిదీపాలు ఉన్నాయి. ప్రధాన కూడళ్లలో హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు చేస్తున్నాం. వీధిదీపాల ఏర్పాటుకు రూ.5 కోట్ల వరకు ఖర్చు చేస్తాం. పనులు త్వరలో ప్రారంభిస్తాం.

– వెంకటేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌, పెద్దపల్లి

రాకపోకలకు ఇబ్బంది 
1
1/2

రాకపోకలకు ఇబ్బంది

రాకపోకలకు ఇబ్బంది 
2
2/2

రాకపోకలకు ఇబ్బంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement