ప్రభుత్వమే ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వమే ఆదుకోవాలి

Published Sun, Mar 23 2025 1:04 AM | Last Updated on Sun, Mar 23 2025 1:01 AM

నాకున్న నాలుగున్నర ఎకరాల్లో వరి, మొక్కజొన్న వేసిన. రాళ్లవానకు పంటలన్నీ నేలవాలాయి. చేతికి అందుతుందనుకున్న దశలో తీరని నష్టం జరిగింది. ప్రభుత్వమే ఆదుకోవాలి.

– ఎనగందుల శ్రీనివాస్‌, రైతు, పెద్దబొంకూర్‌

పెట్టుబడి కూడా రాదు

నాకున్న రెండున్నర ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశా. కంకి, పాలుపోసే దశలో ఉండగా వడగండ్లకు పంట నేలవాలింది. దాదాపు రూ.90 వేల దాకా నష్టం వాటిల్లింది. ప్రభుత్వమే పరిహారం అందించాలి.

– మల్లెత్తుల బక్కయ్య, రైతు, ధూళికట్ట

ప్రభుత్వానికి నివేదిస్తాం

అకాల వర్షానికి సుమారు 2,627 ఎకరాల్లోని వరి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. ఏఈవోలు, క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ వివరాలు సేకరించారు. వివరాలను ప్రభుత్వానికి వెంటనే నివేదిస్తాం.

– ఆదిరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి

ప్రభుత్వమే ఆదుకోవాలి 
1
1/2

ప్రభుత్వమే ఆదుకోవాలి

ప్రభుత్వమే ఆదుకోవాలి 
2
2/2

ప్రభుత్వమే ఆదుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement