
భక్తిశ్రద్ధలతో రంజాన్
మంగళవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
మంథని: రంజాన్ వేడుకలను ముస్లింలు జిల్లావ్యాప్తంగా సోమవారం ఘనంగా జరుపుకున్నారు. తొలుత ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంథనిలో మంత్రి శ్రీధర్‌బాబు, పెద్దపల్లిలో ఎమ్మెల్యే విజయరమణారావు, పలువురు అధికారులు, రాజకీయ నాయకులు తదితరులు ముస్లింలను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు.. కొన్నిచోట్ల వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లింలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
న్యూస్‌రీల్

భక్తిశ్రద్ధలతో రంజాన్

భక్తిశ్రద్ధలతో రంజాన్

భక్తిశ్రద్ధలతో రంజాన్