TG: కేటీఆర్‌పై అక్బరుద్దీన్‌ సెటైర్లు | Akbaruddin Satires On Former Minister Ktr In Tealnagna Assembly | Sakshi
Sakshi News home page

TG: కేటీఆర్‌పై అక్బరుద్దీన్‌ సెటైర్లు

Published Sat, Jul 27 2024 4:32 PM | Last Updated on Sat, Jul 27 2024 7:36 PM

Akbaruddin Satires On Former Minister Ktr In Tealnagna Assembly

సాక్షి,హైదరాబాద్‌: గతంలో నోట్ల రద్దు జరిగినపుడు క్యూలైన్లు ఎలా ఉన్నాయో  రాష్ట్ర ప్రభుత్వ ఆరు పథకాల కోసం ప్రజలు అలానే క్యూలైన్లను నిలబడుతున్నారని ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. శనివారం(జులై 27)అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరిగిన సందర్భంగా అక్బరుద్దీన్‌ మాట్లాడారు. 

ఆర్టీసీ ఉచిత ప్రయాణం పెట్టారు ఓకే.. కానీ ఆటో కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చాలి. హైదరాబాద్ పట్టణానికి మెట్రో రావడానికి నేను కృషి చేశాను. ఆనాడు దివంగత నేత వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి సహాయంతో హైదరాబాద్‌కు మెట్రో రైలు తీసుకువచ్చాం. కానీ ఓల్డ్‌ సిటీకి మాత్రం మెట్రో ఇప్పటికీ రావడం లేదు. అక్బర్‌సాబ్‌ త్వరలో చుక్‌చుక్‌ రైలు పాతబస్తీకి వస్తుంది అని కేటీఆర్‌ మాటలు చెప్పారు. అవేవీ జరగలేదని అక్బరుద్దీన్‌ కేటీఆర్‌పై సెటైర్లు వేశారు. 

అది ఇస్తాం..ఇది ఇస్తాం ఆ హామీలు ఇప్పుడేమయ్యాయి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement