
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు మరో 5 మంది అభ్యర్థులతో ఆరో జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్ధుల జాబితాను ఏఐసిసి ఎక్స్ వేదికగా విడుదల చేసింది. రాజస్థాన్ నుంచి నలుగురు, తమిళనాడు నుంచ ఒకరి ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ. గత ఐదు జాబితాల్లో 186 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తాజా జాబితాతో మొత్తం ఇప్పటివరకు 190 లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించినట్లైంది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎటువంటి కేటాయింపులు లేవు.
రాజస్థాన్
- అజ్మీర్- రామచంద్ర చౌదరీ
- రాజ్‌సమంద్- సుదర్శన్ రావత్
- బిల్‌వారా- డా. దమోదర్ గుర్జార్
- కోటా- ప్రహ్లాద్ గుంజాల్
తమిళనాడు
- తిరునెల్వేలి- సీ. రాబెర్ట్ బ్రూస్
कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए कांग्रेस उम्मीदवारों के नाम की छठवीं लिस्ट। pic.twitter.com/KoXyKzYH87
— Congress (@INCIndia) March 25, 2024
Comments
Please login to add a commentAdd a comment