ఏపీ కాంగ్రెస్‌ అభ్యర్థుల మరో జాబితా విడుదల | Sakshi
Sakshi News home page

ఏపీ కాంగ్రెస్‌ అభ్యర్థుల మరో జాబితా విడుదల

Published Wed, Apr 10 2024 5:21 AM

Congress releases a list of candidates for Lok Sabha and Assembly polls in Andhra Pradesh - Sakshi

ఆరు లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ, పార్లమెంటు ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థుల మరో జాబితాను కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించింది. ఆరు లోక్‌సభ స్థానాలతో పాటు 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రి కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటన విడుదల చేశారు. 

లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు
1. విశాఖపట్నం – పులుసు సత్యనారాయణరెడ్డి
2. అనకాపల్లి – వేగి వెంకటేశ్‌
3. ఏలూరు –  కావూరి లావణ్య
4. నరసరావుపేట – గార్నెపూడి అలెగ్జాండర్‌ సుధాకర్‌
5. నెల్లూరు – కొప్పుల రాజు
6. తిరుపతి (ఎస్సీ) – డా.చింతా మోహన్‌

అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు:
1. టెక్కలి – కిల్లి కృపారాణి
2. భీమిలి – అడ్డాల వెంకటవర్మ రాజు
3. విశాఖపట్నం సౌత్‌  – వాసుపల్లి సంతోష్‌
4. గాజువాక – లక్కరాజు రామారావు
5. అరకు లోయ (ఎస్టీ)–   శెట్టి గంగాధరస్వామి
6. నర్సీపట్నం – ఆర్‌. శ్రీరామమూర్తి
7. గోపాలపురం (ఎస్సీ) – సోడదాసి మార్టిన్‌ లూథర్‌
8. యర్రగొండపాలెం (ఎస్సీ) – డా.బూదాల అజితరావు
9. పర్చూరు – నల్లగొర్ల శివ శ్రీలక్ష్మీ జ్యోతి
10. సంతనూతలపాడు (ఎస్సీ) – విజేష్‌రాజ్‌ పాలపర్తి
11. గంగాధర నెల్లూరు (ఎస్సీ) – రమేష్‌బాబు దెయ్యాల
12. పూతలపట్టు (ఎస్సీ) –  ఎం.ఎస్‌.బాబు

Advertisement
 
Advertisement
 
Advertisement