సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు చురకలు అంటించారు. పోలవరం కాఫర్ డ్యాంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు గురించి ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు పెట్టిన అంబటి.. కాఫర్ డ్యాంలు లేకుండానే ప్రాజెక్ట్ పూర్తి చేయాలని అనుకున్న బాబు గారికి ప్రాజెక్టు ఇంకా అర్ధం కాలేదన్నమాట?.. అందుకే చెప్పా పోలవరం క్లిష్టమైన ప్రాజెక్ట్ అని, అర్ధం కావటం కష్టం అని!’’ అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
కాఫర్ డ్యాంలు లేకుండానే
ప్రాజెక్ట్ పూర్తి చేయాలని
అనుకున్న బాబు గారికి
ప్రాజెక్టు ఇంకా అర్ధం కాలేదన్నమాట ?
అందుకే చెప్పా
పోలవరం క్లిష్టమైన ప్రాజెక్ట్ అని
అర్ధం కావటం కష్టం అని ! pic.twitter.com/4FuIVXwoGF— Ambati Rambabu (@AmbatiRambabu) June 30, 2024
Comments
Please login to add a commentAdd a comment