పాలిటిక్స్‌కు తాత్కాలిక బ్రేక్‌..కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌ | Ktr Interesting Tweet On Political Opponents | Sakshi
Sakshi News home page

పాలిటిక్స్‌కు తాత్కాలిక బ్రేక్‌..కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌

Published Sat, Nov 30 2024 12:29 PM | Last Updated on Sat, Nov 30 2024 1:04 PM

Ktr Interesting Tweet On Political Opponents

సాక్షి,హైదరాబాద్‌:ప్రతిరోజు రాజకీయాలపై ట్వీట్‌ చేసే కేటీఆర్‌ శనివారం(నవంబర్‌ 30) ఎక్స్‌లో ఆసక్తికర పోస్టు చేశారు.తాను వెల్‌నెస్‌ కోసం కొద్దిరోజుల పాటు రాజకీయాలకు బ్రేక్‌‌ ఇస్తున్నట్లు తెలిపారు.

అయితే ఈ బ్రేక్‌తో తన రాజకీయ ప్రత్యర్థులు తనను అంతగా మిస్సవరని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ ట్వీట్‌ వైరల్‌ అవడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement