AP: ఏకగ్రీవం కానున్న 11 ఎమ్మెల్సీ స్థానాలు | Local Bodies MLC Election Nomination Examination Process End In AP | Sakshi
Sakshi News home page

AP: ఏకగ్రీవం కానున్న 11 ఎమ్మెల్సీ స్థానాలు

Published Wed, Nov 24 2021 6:41 PM | Last Updated on Wed, Nov 24 2021 7:07 PM

Local Bodies MLC Election Nomination Examination Process End In AP - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ పరిశీలన ప్రక్రియ పూర్తి అయింది. 11 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. దీంతో 11 ఎమ్మెల్సీ స్థానాలను  అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొనుంది.

ఎమ్మెల్సీ అభ్యర్థుల వివరాలు..
 కృష్ణా : కృష్ణా జిల్లా నుంచి తలసిల రఘురామ్, మొండితోక అరుణ్ కుమార్‌
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా నుంచి  వరుదు కల్యాణి, వంశీ కృష్ణ యాదవ్.
 గుంటూరు: గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి  వెంకటేశ్వర్లు, మూరుగుడు హనుమంతరావు
 విజయనగరం: విజయనగరం జిల్లా నుంచి ఇందుకురు రఘురాజు,
 తూర్పుగోదావరి: తూర్పు గోదావరి జిల్లా నుంచి అనంత ఉదయ భాస్కర్
 అనంతపురం: అనంతపురం జిల్ల నుంచి వై శివరమిరెడ్డి
 చిత్తూరు: చిత్తూరు జిల్లా నుంచి భరత్
ప్రకాశం: ప్రకాశం జిల్లా నుంచి మాధవరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement