MP Avinash Reddy Counter To Nara Lokesh - Sakshi
Sakshi News home page

నారా లోకేష్‌కు ఎంపీ అవినాష్‌రెడ్డి కౌంటర్‌

Published Tue, Jun 13 2023 1:09 PM | Last Updated on Tue, Jun 13 2023 1:27 PM

Mp Avinash Reddy Counter To Nara Lokesh - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: లోకేశ్‌ యువగళం పాదయాత్రపై ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమలో పాదయాత్ర చేస్తే తప్ప లోకేశ్‌కు ఈ ప్రాంత వాసినని తెలియలేదని మండిపడ్డారు.

‘‘తండ్రి వారసత్వం పుణికి పుచ్చుకుని అధికార పార్టీపై అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ గుర్తే లేదు. అబద్ధాలకోరులను ప్రజలు ఎవరూ నమ్మరు’’ అని అవినాష్‌రెడ్డి అన్నారు.
చదవండి: YS Viveka Case: మీ తీరు పంతాలకు పోయినట్టుంది.. సునీతతో సుప్రీంకోర్టు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement