చర్చకు రెడీ.. చంద్రబాబుకు ఎమ్మెల్యే కిలారి రోశయ్య సవాల్‌ | Ponnur MLA Kilari Rosaiah Challenge To Chandrababu | Sakshi
Sakshi News home page

చర్చకు రెడీ.. చంద్రబాబుకు ఎమ్మెల్యే కిలారి రోశయ్య సవాల్‌

Published Fri, Dec 9 2022 2:39 PM | Last Updated on Fri, Dec 9 2022 2:46 PM

Ponnur MLA Kilari Rosaiah Challenge To Chandrababu - Sakshi

సాక్షి, గుంటూరు: పొన్నూరు అభివృద్ధిపై చంద్రబాబు చర్చకు రావాలని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య సవాల్‌ విసిరారు. బాబు సవాల్ స్వీకరిస్తున్నానని, ఐలాండ్‌ సెంటర్‌లో చర్చకు రెడీ అని రోశయ్య స్పష్టం చేశారు.

ముస్లిం మైనార్టీలను మోసం చేసిన చంద్రబాబు.. ఏ ముహం పెట్టుకుని పొన్నూరుకు వచ్చారని నిలదీశారు. మూడున్నరేళ్లలో పొన్నూరులో రూ.1200 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టామని ఎమ్మెల్యే అన్నారు.
చదవండి: ప్రభుత్వంపై బురదజల్లడమే పచ్చపత్రికల పని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement