![Posani Murali Krishna Comments On Abn Radha Krishna](/styles/webp/s3/article_images/2024/10/4/Posani-Murali-Krishna-Comme.jpg.webp?itok=CtJuJk5f)
సాక్షి, హైదరాబాద్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏబీఎన్ రాధాకృష్ణ అండ్‌కో.. ఇన్ డైరెక్ట్‌గా బెదిరింపులకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి మండిపడ్డారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన కుటుంబాన్ని పవన్ అభిమానులు దూషించినా ఆయన కుటుంబాన్ని తానెప్పుడూ తిరిగి ఒక్క మాట కూడా అనలేదన్నారు. చంద్రబాబు, లోకేశ్‌ను పవన్ కల్యాణ్ చాలా సార్లు విమర్శించారని పోసాని కృష్ణమురళి గుర్తు చేశారు.
ఇదీ చదవండి: పవన్ వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment