సర్వేపల్లిలో టీడీపీకి షాక్‌ | Shock for TDP in Sarvepalli Constituency | Sakshi
Sakshi News home page

సర్వేపల్లిలో టీడీపీకి షాక్‌

Published Sat, Dec 9 2023 4:17 PM | Last Updated on Thu, Dec 14 2023 1:22 PM

Shock for TDP in Sarvepalli Constituency - Sakshi

సాక్షి, నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీకి షాక్ తగిలింది. టీడీపీని వీడి 50 కుటుంబాలు.. వైఎస్సార్సీపీలోకి చేరాయి. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, సర్వేపల్లి నియోజవర్గంలో టీడీపీ భూ స్థాపితం అయిందన్నారు.

సర్వేపల్లి నియోజవర్గంలో టీడీపీ తరపున గట్టి అభ్యర్థిని నిలబెట్టేందుకు చంద్రబాబు, నారా లోకేష్ టార్చిలైట్ వేసుకొని వెతుకుతున్నారని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి: పవన్‌.. చంద్రబాబు, లోకేష్‌ ఆ మాట చెప్పగలరా? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement