చంద్రబాబుకు జేసీ ఝలక్‌ | tdp leader jc prabhakar reddy comments on illegal sand activities | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు జేసీ ఝలక్‌

Published Tue, Aug 27 2024 11:23 AM | Last Updated on Tue, Aug 27 2024 12:18 PM

tdp leader jc prabhakar reddy comments on illegal sand activities

అనంతపురం, సాక్షి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఝలక్‌  ఇచ్చారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఇసుక ఆక్రమ రవాణా జరుగుతున్న మాట వాస్తవమేనని చెప్పారాయన. ఏకంగా తన వర్గానికి చెందిన వాళ్లే ఈ పని చేస్తున్నారని చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు. 

తన వర్గానికి చెందిన సుమారు 25 మంది టీడీపీ నేతలే ఇసుక తరలిస్తున్నారని చెప్పారు జేసీ. అయితే.. ఈ క్రమంలో ఇసుక అక్రమ రవాణా ఆపాలని అన్నారు. లేకపోతే తానే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇసుక అక్రమ రవాణా జరగటం లేదని చెప్పుకునే  చంద్రబాబుకు సొంత పార్టీ నేతలే షాక్‌ ఇవ్వడం కొసమెరుపు.

బాబుకు ఝలక్.. ఇసుక మాఫియాకి జేసీ వార్నింగ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement