Will The Hat Trick Continue In Bahadurpura Constituency In Upcoming Elections, Know Political History In Telugu - Sakshi
Sakshi News home page

Bahadurpura Political History: బహదూర్‌పుర నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొనసాగనుందా..?

Published Fri, Aug 4 2023 4:56 PM | Last Updated on Wed, Aug 16 2023 9:14 PM

Will The Hat Trick Continue In Bahadurpura Constituency - Sakshi

బహదూర్‌పుర నియోజకవర్గం

బహదూర్‌పుర నియోజకవర్గంలో నాలుగోసారి మజ్లిస్‌ నేత మౌజం ఖాన్‌ విజయం సాదించారు. గతంలో ఉన్న అసిఫ్‌ నగర్‌ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలోను, ఆ తర్వాత బహదూర్‌పుర నియోజకవర్గం నుంచి మూడుసార్లుగా మౌజం ఖాన్‌ గెలుస్తున్నారు. మౌజంఖాన్‌ ఈ ఎన్నికలో 82518 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. ఆయనకు 96993 ఓట్లు రాగా, సమీప టిఆర్‌ఎస్‌ ప్రత్యర్ది ఇనాయత్‌ అలీ బక్రీకి 14475 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్ధి హనీఫ్‌ అలీకి 7800 ఓట్లు వచ్చాయి. మౌజం ఖాన్‌ ముస్లిం వర్గం నేత. 2014లో బహదూర్‌పురాలో మౌజంఖాన్‌ తెలంగాణలో అత్యధికంగా 95045 ఓట్ల మెజార్టీతో టిడిపి-బిజెపి కూటమి అభ్యర్ది రహమాన్‌ మహమూద్‌పై గెలుపొందారు.

బహదూర్‌పుర నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement