మాజీ మంత్రి దేవినేని ఉమాకు  ఘోర పరాభవం | YSRCP Wins 10 MPTC Seats In Gollapudi | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి దేవినేని ఉమాకు  ఘోర పరాభవం

Published Sun, Sep 19 2021 1:18 PM | Last Updated on Sun, Sep 19 2021 1:53 PM

YSRCP Wins 10 MPTC Seats In Gollapudi - Sakshi

సాక్షి, విజయవాడ: పరిషత్‌ ఎన్నికల్లో మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఘోర పరాభవం ఎదురైంది. దేవినేని ఉమ నియోజకవర్గం మైలవరంలో వైఎస్సార్‌సీపీ హవా ప్రదర్శించింది. గొల్లపూడిలో 10 ఎంపీటీసీలకు 10 వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు 14 జడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement