పాము తన దారిలో వెళ్తూ ఉండగా... | - | Sakshi
Sakshi News home page

పాము తన దారిలో వెళ్తూ ఉండగా...

Published Tue, Jun 20 2023 11:46 AM | Last Updated on Tue, Jun 20 2023 11:49 AM

- - Sakshi

ప్రకాశం: ఓ పాము తన దారిలో వెళ్తూ ఉండగా శునకాలు ఆ పామును గమనించి నిలవరించాయి. ఈ సంఘటన కొమరోలు మండలంలోని తాటిచెర్ల గ్రామంలో చోటు చేసుకుంది. నాగుపాము తాటిచెర్ల గ్రామ సమీపంలోని పొలాల వద్ద తన దారిలో తాను వెళుతూ ఉండగా ఆ పామును గమనించిన రెండు కుక్కలు దాని వద్దకు వెళ్లి మొరుగుతుండటంతో పాము అలాగే స్తబ్దుగా నిలబడింది.

స్థానికంగా ఉన్న వారు ఈ సంఘటనను తమ కెమెరాలలో బంధించారు. పామును నిలువరించడానికి కుక్కలు దాదాపు ఓ గంటసేపు మొరగడంతో పాము వెనుదిరిగి వెళ్లిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement